Logo
Download our app
టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌
NEWS   Apr 29,2026 10:55 am
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మంత్రి లోకేశ్‌ బాధ్యతలు తీసుకున్నారు. పొలిట్‌ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. పాత, కొత్త కలయికతో కమిటీలను పార్టీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్‌ స్థాయి నేతలకు పొలిట్‌ బ్యూరోలో చోటు దక్కింది.

Top News

LIFE STYLE   Apr 29,2026 12:04 pm
కోట్లు కురిపిస్తున్న పాముల ఫాం!
చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన క్విన్ అనే యువతి డిగ్రీ తర్వాత తండ్రి నిర్వహిస్తున్న పాముల ఫాంను స్వీకరించి పాముల పెంపకాన్ని లాభదాయక వ్యాపారంగా మార్చి...

LATEST NEWS   Apr 29,2026 11:11 am
నేడు తెలంగాణ పదోతరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విడుదల చేస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా....

LATEST NEWS   Apr 28,2026 06:31 pm
10వ‌ ఫ‌లితాలు ఎక్క‌డ తెలుసుకోవాలి?
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేస్తారు....

⚠️ You are not allowed to copy content or view source