Logo
Download our app
పేద కుటుంబానికి CMRF చెక్కు
NEWS   Apr 28,2026 02:47 pm
సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన క్యాతమ్ పెద్ద పర్వన్న అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు బీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కును అందజేశారు. ఆయన సహకారంపై గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Apr 28,2026 04:11 pm
తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు
TG: 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది.2 వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా,...
LATEST NEWS   Apr 28,2026 04:11 pm
తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు
TG: 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది.2 వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా,...
LATEST NEWS   Apr 28,2026 02:43 pm
జేబులో ఉల్లిపాయతో వేడి ప‌రార్
ఎండ నుంచి తట్టుకునేందుకు తమ జేబులో ఉల్లిపాయ ఉంచుకోవాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ‘అందరూ మొబైల్‌ ఫోన్లను వాడుతుంటే నేను మాత్రం జేబులో ఉల్లిపాయ...

LATEST NEWS   Apr 28,2026 11:04 am
నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్
మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో మతమార్పిడి యత్నాల కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తన సహోద్యోగిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు...

⚠️ You are not allowed to copy content or view source