Logo
Download our app
కేసీఆర్ పార్టీ @ 25 వ‌సంతాలు
NEWS   Apr 27,2026 10:10 am
కేసీఆర్ స్థాపించిన టీఆర్‌ఎస్ పార్టీకి పాతికేళ్లు పూర్తయ్యాయి. 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన ఈ పార్టీ, 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్త విస్తరణ లక్ష్యంతో 2022లో బీఆర్‌ఎస్‌గా మారింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి, 2024 లోక్‌సభలో పరాజయం చవిచూసింది. నేడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుగుత‌న్నాయి. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source