Logo
Download our app
ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపనలో ప్రమాదం
NEWS   Apr 26,2026 03:04 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన రహదారి ప్రాంతంలో ధ్వజస్తంభం పునః ప్రతిష్టాపన సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుండగా ధ్వజస్తంభం అకస్మాత్తుగా విరిగి పడటంతో ఒక చిన్నారి, ఒక మహిళ గాయపడ్డారు. చిన్నారికి తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమం నిర్వహణలో తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోలేదని స్థానికులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source