Logo
Download our app
'అన్నా' అని పిలిచాడ‌ని కొట్టిన ఎస్సై
NEWS   Apr 25,2026 03:37 pm
క‌రీంన‌గ‌ర్‌లోని ఖాన్‌పురా ప్రాంతంలోని సెలూన్‌కు షేవింగ్ కోసం వెళ్లిన త్రీటౌన్ ఎస్సైను అక్కడ పనిచేసే రాము “అన్నా” అని పిలవగా SI ఆగ్రహానికి గురయ్యాడు. “నన్నే అన్నా అంటావా?” అంటూ అధికార మదంతో రాముపై పిడిగుద్దులతో దాడి చేశాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వీడియో వైరల్‌గా మారడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ఇలాంటి ప్రవర్తన చేయడం ఆందోళనకరమని అభిప్రాయపడుతున్నారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source