Logo
Download our app
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్‌ క్లియర్‌
NEWS   Apr 25,2026 03:31 pm
గవర్నర్‌ కోటాలో శాసన మండలి సభ్యులుగా అజారుద్దీన్, కోదండ‌రాం అభ్యర్థిత్వాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రివర్గం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ గవర్నర్ శివ్ ప్ర‌తాప్ శుక్ల‌ సంతకం చేశారు. అధికార ప్రకటన వెలువడనుంది. గవర్నర్‌ కోటా నియామకాలపై గత 3ఏళ్ల వివాదం కొలిక్కి వ‌చ్చింది. ఏప్రిల్ 30లోగా మండలి సభ్యత్వం రాకపోతే అజారుద్దీన్‌ మంత్రి పదవి కోల్పోయే పరిస్థితి ఉండటంతో సీఎం రేవంత్ ఇటీవల గవర్నర్‌ను త్వరిత నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source