Logo
Download our app
దుబాయ్ ప్ర‌భుత్వ సేవ‌ల్లో AI
NEWS   Apr 25,2026 03:22 pm
దుబాయ్: 2028కి ప్రభుత్వ సేవల్లో 50% వరకు ఏజెంటిక్ AI ని అమలు చేయనున్నట్లు UAE ప్రధాని మ‌హ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ ముక్తం చెప్పారు. AI ఇక నిర్ణయ ప్రక్రియలో భాగస్వామిగా మారుతుందని, సేవల వేగం, పారదర్శకత, సామర్థ్యం పెంచడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉపయోగించే తొలి దేశంగా UAE నిలవనుంది. లక్ష్యాలను స్వయంగా విశ్లేషించి చర్యలు చేపట్టే ఏజెంటిక్‌ ఏఐ ప్రభుత్వ పాలనలో పెద్ద మార్పుకు దారితీయనుందని టెక్ నిపుణుల అంచ‌నా.

Top News

LATEST NEWS   Apr 25,2026 06:23 pm
మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ
హైదరాబాద్‌: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9న ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ...

LATEST NEWS   Apr 25,2026 03:37 pm
'అన్నా' అని పిలిచాడ‌ని కొట్టిన ఎస్సై
క‌రీంన‌గ‌ర్‌లోని ఖాన్‌పురా ప్రాంతంలోని సెలూన్‌కు షేవింగ్ కోసం వెళ్లిన త్రీటౌన్ ఎస్సైను అక్కడ పనిచేసే రాము “అన్నా” అని పిలవగా SI ఆగ్రహానికి గురయ్యాడు. “నన్నే అన్నా...

LATEST NEWS   Apr 25,2026 03:31 pm
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్‌ క్లియర్‌
గవర్నర్‌ కోటాలో శాసన మండలి సభ్యులుగా అజారుద్దీన్, కోదండ‌రాం అభ్యర్థిత్వాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రివర్గం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ గవర్నర్ శివ్ ప్ర‌తాప్ శుక్ల‌ సంతకం...

⚠️ You are not allowed to copy content or view source