Logo
Download our app
కేసీఆర్‌పై క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
NEWS   Apr 25,2026 10:46 am
మేడ్చల్: మునీరాబాద్ సభలో క‌విత‌ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజల మనిషి కాదని, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు కనిపించడం లేదని, ఆయన గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో ఖైదీలా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రాజకీయ పరిపక్వత కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఇళ్లు కూల్చివేతల సమయంలో కేసీఆర్ స్పందించలేదని కూడా ఆరోపించారు.

Top News

LATEST NEWS   Apr 25,2026 06:15 am
'యువత సైంటిస్టులుగా ఎదగవచ్చు'
జగిత్యాల: రాయికల్ జీయర్​ ఎడ్యుకేషనల్ ​ట్రస్టు, GMR వరలక్ష్మి​, ప్రతిమ ఫౌండేషన్​ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి స‌ర్టిఫికెట్‌ల‌ను మాజీ గవర్నర్​ చెన్న‌మ‌నేని...

LATEST NEWS   Apr 25,2026 04:58 am
కొత్త పార్టీ ప్రకటించిన క‌విత‌
తెలంగాణ గ‌డ్డ‌పై మ‌రో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన(TRS) పార్టీ ప్ర‌క‌టించారు. మేడ్చల్​ జిల్లా మునీరాబాద్​లోని అద్వయ కన్వెన్షన్​...

LATEST NEWS   Apr 24,2026 10:06 pm
మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం సాయంత్రం శ్రీ ప్రహ్లాద రాయల రజత రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తిని రజత రథంపై ఆశీనులు చేసి...

⚠️ You are not allowed to copy content or view source