Logo
Download our app
కొత్త పార్టీ ప్రకటించిన క‌విత‌
NEWS   Apr 25,2026 04:58 am
తెలంగాణ గ‌డ్డ‌పై మ‌రో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన(TRS) పార్టీ ప్ర‌క‌టించారు. మేడ్చల్​ జిల్లా మునీరాబాద్​లోని అద్వయ కన్వెన్షన్​ వేదిక ఏర్పాటు చేసిన స‌భ‌లో పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్ర‌క‌టించారు. పార్టీ జెండాలో ‘నీలి’ రంగును ఖరారు చేశారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తా మంటున్నారు. గాంధీజీ సర్వోదయ కాన్సెప్ట్​ ఆధారంగానే తమ పార్టీ ఎజెండా ఉంటుందన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source