Logo
Download our app
మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం
NEWS   Apr 24,2026 10:06 pm
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం సాయంత్రం శ్రీ ప్రహ్లాద రాయల రజత రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తిని రజత రథంపై ఆశీనులు చేసి భజన బృందాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగించారు. పవిత్ర తుంగభద్రా తీరం భక్తి పారవశ్యంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఎస్‌కే శ్రీనివాసరావు, సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సహాయ పీఆర్వో వ్యాసరాజ్ ఆచార్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై దర్శనం పొందారు.

Top News

BIG NEWS   Apr 26,2026 12:16 pm
சித்தனங்குடியில் கிராம நிர்வாக அலுவலக கட்டிடம் சேதம்
திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் அருகே சித்தனங்குடியில் கிராம நிர்வாக அலுவலக கட்டிடம் சேதமடைந்த நிலையில் உள்ளது. கட்டிடம் மேற்கூரை மற்றும் கட்டிடத்தின் பல இடங்களில் விரிசல்கள் ஏற்பட்டுள்ளது....

LATEST NEWS   Apr 26,2026 12:16 pm
పెళ్లి పేరుతో అషు రెడ్డి మోసం
నటి అషురెడ్డిపై HYDలో చీటింగ్ కేసు నమోదైంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ వైవి ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్లు, సుమారు 5 కిలోల బంగారం,...

LATEST NEWS   Apr 25,2026 11:43 pm
నిర్మల్ జిల్లా కలెక్టర్ బదిలీ
నిర్మల్జి ల్లాకు కొత్త జిల్లా అధికారిగా భవేష్ మిశ్రా నియమితులయ్యారు. ఇంతకు ముందు జిల్లా అధికారిగా పనిచేసిన అభిలాష అభినవ్ బదిలీపై వెళ్లడంతో వారి స్థానంలో...

⚠️ You are not allowed to copy content or view source