Logo
Download our app
మైనర్ల డ్రైవింగ్‌పై కఠిన చర్యలు
NEWS   Apr 24,2026 09:53 pm
మంత్రాలయం సీఐ ఎం. దస్తగిరి బాబు మాధవరం గ్రామంలో ప్రజలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎండాకాలంలో చిన్నపిల్లలను ఈతకు వెళ్లనివ్వొద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రమాదాలు జరిగితే వాహన యజమానిపై కూడా కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు. ఇంట్లో బంగారం, నగదు వంటి విలువైన వస్తువులు ఉంచకుండా బ్యాంకులో భద్రపరచాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలవొద్దని ప్రజలకు సూచించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source