Logo
Download our app
రోడ్డుపై తిరుగుతున్న ‘ఘోస్ట్ సైకిల్’
NEWS   Apr 24,2026 01:20 pm
సూరత్‌కు చెందిన యువ ఆవిష్కర్త శివమ్ మౌర్య ‘ఘోస్ట్ సైకిల్’ పేరిట‌ స్వయంగా నడిచే ప్రత్యేక సైకిల్‌ను రూపొందించాడు. AI, మెకానికల్ ఇంజినీరింగ్ సాంకేతికతలతో 3 నెలల్లో రూ.35,000 వ్యయంతో దీనిని తయారు చేశాడు. స్మార్ట్‌ఫోన్ లేదా రిమోట్ ద్వారా నియంత్రించగల ఈ సైకిల్ ముందుగా నిర్ణయించిన మార్గంలో ప్రయాణిస్తూ అడ్డంకులను సెన్సర్లతో గుర్తించి దారి మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంది. రోడ్డుపై మనిషి లేకుండానే కదులుతున్న ఈ సైకిల్ నగర ప్రజలను ఆకట్టుకుంటోంది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source