Logo
Download our app
మల్లారెడ్డిలో డిజిటల్ AI ఏజెన్సీ క్యాంపస్
NEWS   Apr 23,2026 05:16 pm
మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే తొలిసారిగా ‘డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్’ పేరిట ప్రతిష్టాత్మక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మల్లారెడ్డి విద్యా సంస్థల ఛైర్మన్, మేడ్చల్ ఎమ్మల్యే చామకూర మల్లారెడ్డి వెల్లడించారు. ఈ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడిని ఆహ్వనించినట్లు తెలిపారు. జూన్‌లో గూగుల్ సహకారంతో అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source