Logo
Download our app
'యశోద'లో యూరాలజీ సేవలు: గోపీచంద్
NEWS   Apr 23,2026 05:17 pm
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ లో యూరాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ వైద్య సేవలను వివరించారు. జనాభాలో 5% మంది కిడ్నీ రాళ్లతో బాధపడుతున్నారని, తొలిదశలో గుర్తిస్తే ఆపరేషన్ అవసరం లేదని ఆయన తెలిపారు. యశోద హాస్పిటల్ లో రోబోటిక్ ఎక్స్ రే వంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం లభిస్తుందని, కిడ్నీ క్యాన్సర్ కు రోబోటిక్ పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయని డాక్టర్ గోపీచంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యశోద సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source