Logo
Download our app
నేటి నుంచి ఆర్టీసీ మహా ధర్నా
NEWS   Apr 23,2026 10:18 am
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజూ కొనసాగుతోంది. ప్రభుత్వంతో జ‌రిపిన‌ చర్చలు విఫలమవడంతో నేటి నుంచి మహా ధర్నాకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని జేఏసీ తేల్చి చెప్పింది. సకల జనుల సమ్మె తరహాలో నేటి నుంచి పోరుబాట పట్టాలని కార్మికులకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు అన్ని డిపోలు, యూనిట్లు, వర్క్‌షాపుల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది.

Top News

LATEST NEWS   Apr 23,2026 10:23 am
ఘనంగా గ్రామదేవతల దేవర వేడుక‌
ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో గ్రామదేవతల దేవర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని మారెమ్మ,...

అలర్ట్: రాజమండ్రిలో పులి సంచారం
రాజమండ్రి సమీపంలోని కోరుకొండ (మం) కాపవరం పరిధిపాండవుల మెట్టపై పెద్ద పులి సంచరిస్తున్నట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. మెట్ట ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించిన...

LATEST NEWS   Apr 23,2026 10:07 am
నందవరంలో రీసర్వే అవగాహన ర్యాలీ
నందవరం గ్రామపంచాయతి ఆధ్వర్యంలో రీసర్వే పై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురురాజ్ దేశాయ్ పాల్గొని మాట్లాడుతూ, గతంలో జరిగిన రీసర్వే...

⚠️ You are not allowed to copy content or view source