Logo
Download our app
నందవరంలో రీసర్వే అవగాహన ర్యాలీ
NEWS   Apr 23,2026 10:07 am
నందవరం గ్రామపంచాయతి ఆధ్వర్యంలో రీసర్వే పై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురురాజ్ దేశాయ్ పాల్గొని మాట్లాడుతూ, గతంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో కొంతమంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రీసర్వే పనులు సజావుగా సాగేందుకు అధికారులు–రైతులు పరస్పరం సహకరించాలని కోరారు. ఈ ర్యాలీ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source