AP: రామలక్ష్మణులపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్‌ను \"ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికేయాలని, ఎవరు చంపేసినా ఆ బాధ్యత నేను తీసుకుంటానని\" ఆయన హెచ్చరించారు.