ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న.. నాదెండ్ల భాస్కర్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో.. తుదిశ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరగనున్నాయి.