Logo
Download our app
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
NEWS   Apr 22,2026 07:42 pm
అమరావతి: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాచార శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. ఈ సందర్భంగా APUWJ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నాయకులు ఆయనను సన్మానించారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. వెటరన్ జర్నలిస్టులకు ప్రత్యేక బస్సు పాసులు అందించడంతో పాటు, రికార్డు స్థాయిలో అక్రిడిటేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source