Logo
Download our app
పట్టణ అభివృద్ధికి మరో అడుగు
NEWS   Apr 22,2026 07:45 pm
ఎమ్మిగనూరులో కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో నూతన దుకాణాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి కోసం ఈ దుకాణాలు ఉపయోగపడతాయని, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్ గట్టు అల్తాఫ్, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, టీడీపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News

TECHNOLOGY   Apr 24,2026 01:20 pm
రోడ్డుపై తిరుగుతున్న ‘ఘోస్ట్ సైకిల్’
సూరత్‌కు చెందిన యువ ఆవిష్కర్త శివమ్ మౌర్య ‘ఘోస్ట్ సైకిల్’ పేరిట‌ స్వయంగా నడిచే ప్రత్యేక సైకిల్‌ను రూపొందించాడు. AI, మెకానికల్ ఇంజినీరింగ్ సాంకేతికతలతో 3 నెలల్లో...

LATEST NEWS   Apr 24,2026 10:33 am
శంకర్ గౌడ్ మృతి.. సీఎం దిగ్భ్రాంతి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా...

LATEST NEWS   Apr 24,2026 10:08 am
మ‌ళ్లీ త‌గ్గిన పసిడి, వెండి ధరలు
బంగారం, వెండి ధ‌ర‌లు క్ర‌మంగా త‌గ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,52,950ల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల...

⚠️ You are not allowed to copy content or view source