Logo
Download our app
మంత్రాలయంలో పెట్రోల్ సంక్షోభం
NEWS   Apr 22,2026 07:43 pm
కర్నూలు జిల్లా మంత్రాలయంలో పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పట్టణంలో ఉన్న 2 పెట్రోల్ బంక్‌లలో 2రోజులుగా “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు, రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఇంధనం కోసం పలుచోట్ల తిరగాల్సి వస్తోంది. అత్యవసర పనులు కూడా ఆలస్యమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.

Top News

TECHNOLOGY   Apr 24,2026 01:20 pm
రోడ్డుపై తిరుగుతున్న ‘ఘోస్ట్ సైకిల్’
సూరత్‌కు చెందిన యువ ఆవిష్కర్త శివమ్ మౌర్య ‘ఘోస్ట్ సైకిల్’ పేరిట‌ స్వయంగా నడిచే ప్రత్యేక సైకిల్‌ను రూపొందించాడు. AI, మెకానికల్ ఇంజినీరింగ్ సాంకేతికతలతో 3 నెలల్లో...

LATEST NEWS   Apr 24,2026 10:33 am
శంకర్ గౌడ్ మృతి.. సీఎం దిగ్భ్రాంతి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా...

LATEST NEWS   Apr 24,2026 10:08 am
మ‌ళ్లీ త‌గ్గిన పసిడి, వెండి ధరలు
బంగారం, వెండి ధ‌ర‌లు క్ర‌మంగా త‌గ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,52,950ల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల...

⚠️ You are not allowed to copy content or view source