Logo
Download our app
కేసీఆర్‌, హరీష్ రావుకు ఊరట
NEWS   Apr 22,2026 11:34 am
హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని పేర్కొన్నప్పటికీ, ఆ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో స్మిత సబర్వాల్, ఎస్‌కే జోషికి కూడా ఉపశమనం కలిగింది. ప్రభుత్వ జీవో నంబర్ 6ను సమర్థించిన హైకోర్టు, కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చకు ముందే మీడియాకు విడుదల చేయడాన్ని తప్పుబట్టింది.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source