Logo
Download our app
పోలీసులపై ట్రోల్స్ ఆపాలి
NEWS   Apr 22,2026 11:04 am
అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో జరిగిన ఘటనపై సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య స్పందించారు. సుధాకర్ గడ్డి వాములకు నిప్పు పెట్టిన ఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎస్ఐ ఆంజనేయులు నిందితుడిని పట్టుకున్నారని తెలిపారు. ఈ సమయంలో గ్రామస్థులు వందల సంఖ్యలో చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నారు. స్టేషన్ వద్ద పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఎస్ఐ చేసిన చర్యలను దళితులపై దాడిగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు. ఎస్ఐ జోక్యం లేకపోతే సుధాకర్ ప్రాణాలు ప్రమాదంలో పడేవని పేర్కొంటూ, పోలీసులకు మద్దతు ప్రకటించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source