Logo
Download our app
ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది
NEWS   Apr 21,2026 09:53 pm
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది. ట్రెండ్స్ షోరూమ్ పక్కన వరిగడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు పెరిగినా, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ట్రాలీని వెనక్కి తీసుకెళ్లి డ్రైనేజీ కాలువలో వదిలివేశాడు. దీంతో మంటలు చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించకుండా అడ్డుకట్ట పడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో వరిగడ్డి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం నుండి తప్పించాడని డ్రైవర్ను స్థానికులు అభినందించారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source