Logo
Download our app
రాయలసీమలో బీజేపీ శిక్షణ సమీక్ష
NEWS   Apr 21,2026 09:52 pm
అనంతపురంలో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి సమీక్ష సమావేశంలో బీజేపీ కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాల పురోగతిపై ఈ సమావేశంలో సమీక్ష జరిగింది. జోనల్ ఇంచార్జి పుష్పలత అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి మార్గదర్శనం చేశారు. జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ మండలాల వారీగా నిర్వహించిన శిక్షణ వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జోనల్ నాయకులతో పాటు కర్నూలు నుంచి సునీల్ రెడ్డి, గీతా మాధురి, మాలతి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source