Logo
Download our app
ఐటీసీలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
NEWS   Apr 21,2026 04:22 pm
ప్రమాదవశాత్తు ఫైర్ పైప్‌లైన్‌కు లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బూర్గంపాడు మం. ముసలమడుగు గ్రామానికి చెందిన వ్యక్తి. ప్రమాదం జరిగిన వెంటనే పైప్‌లైన్ పగిలిపోవడంతో భారీగా నీరు ఎగసిపడుతూ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది. డ్రైవర్ మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐటీసీ గేటు ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source