Logo
Download our app
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
NEWS   Apr 21,2026 12:24 pm
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆమె, తన గాత్రంతో సభికులను ఉర్రూతలూగించడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. \"మళ్లీ బాపు రావాలి.. మళ్లీ కేసీఆర్ పాలన రావాలి\" అంటూ ఆమె పాడిన పాట సభలో మార్మోగింది.

Top News

LATEST NEWS   May 10,2026 11:29 pm
దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
సికింద్రాబాద్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం...

LATEST NEWS   May 10,2026 11:23 pm
మోదీ ఆదరణ ఎంతో విలువైనది
హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ మాదాపూర్‌లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. మోదీ ఆప్యాయతతో పాటు నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని, చాలా కార్యక్రమాలు,...

LATEST NEWS   May 10,2026 11:12 pm
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో...

⚠️ You are not allowed to copy content or view source