Logo
Download our app
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
NEWS   Apr 20,2026 11:06 pm
ఎమ్మిగనూరు పట్టణంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో నిర్వహించిన దాడుల్లో ఈ ముఠా గుట్టు రట్టు అయినట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. ఎమ్మిగనూరు, ఆదోని, సిరిగుప్ప, పెద్దటుంబళం ప్రాంతాలకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఐపీఎల్ మ్యాచ్‌లపై ప్రత్యేక యాప్ ద్వారా భారీ స్థాయిలో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి రూ.22 లక్షల నగదు, 4 సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Top News

LATEST NEWS   May 10,2026 11:29 pm
దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
సికింద్రాబాద్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం...

LATEST NEWS   May 10,2026 11:23 pm
మోదీ ఆదరణ ఎంతో విలువైనది
హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ మాదాపూర్‌లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. మోదీ ఆప్యాయతతో పాటు నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని, చాలా కార్యక్రమాలు,...

LATEST NEWS   May 10,2026 11:12 pm
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో...

⚠️ You are not allowed to copy content or view source