Logo
Download our app
అల్వాలలో అనాథకు అంతిమ వీడ్కోలు
NEWS   Apr 20,2026 11:03 pm
గోనెగండ్ల మం. అల్వాల గ్రామంలో మానవత్వం మరోసారి వెలుగొందింది. 12 ఏళ్లుగా గ్రామంలో అనాథగా, మతిస్థిమితం లేకుండా తిరుగుతూ జీవిస్తున్న ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించగా, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతనికి ఎలాంటి కుటుంబ సభ్యులు లేకపోయినా, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. కుల, మత భేదాలకు అతీతంగా ఐక్యతను చాటుకున్న గ్రామస్తులు ముస్లిం సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. ముస్లిం మైనార్టీ సభ్యులు ఆత్మబంధువుల్లా ముందుకు వచ్చి అంత్యక్రియలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామస్థుల ఈ మానవత్వం, సహానుభూతి సామాజిక ఐక్యతకు మంచి ఉదాహరణగా నిలిచింది.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source