Logo
Download our app
కవిత నూతన పార్టీ పోస్టర్ ఆవిష్కరణ
NEWS   Apr 20,2026 11:01 pm
పిట్లం మండలంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ఈనెల 25న ప్రారంభం కానున్న పార్టీకి సంబంధించిన పోస్టర్‌ను స్థానిక జాగృతి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్త పార్టీ లక్ష్యాలు, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, యువత సాధికారత వంటి అంశాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. జాగృతి జిల్లా యూత్ అధ్యక్షుడు ఆదిల్, మండల జాగృతి అధ్యక్షుడు నీలకంటి మనోహర్, మండల అధ్యక్షుడు అభ్యాన, యూత్ ప్రెసిడెంట్ అబ్రార్, సభ్యులు ప్రశాంత్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

Top News

LATEST NEWS   May 10,2026 11:29 pm
దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
సికింద్రాబాద్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం...

LATEST NEWS   May 10,2026 11:23 pm
మోదీ ఆదరణ ఎంతో విలువైనది
హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ మాదాపూర్‌లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. మోదీ ఆప్యాయతతో పాటు నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని, చాలా కార్యక్రమాలు,...

LATEST NEWS   May 10,2026 11:12 pm
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో...

⚠️ You are not allowed to copy content or view source