Logo
Download our app
చంద్రబాబుకు జూ. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే విషెస్
NEWS   Apr 20,2026 11:43 am
ఏపీ సీఎం చంద్రబాబు నేడు తన 76వ పుట్టినరోజు సంద‌ర్భంగా ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ వంటి వారు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన మామయ్య పుట్టినరోజు సందర్భంగా, జూ. ఎన్టీఆర్ విషెస్ తెలిపారు. "గౌరవనీయులైన ఏపీ సీఎం, మావయ్య గారు చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని, రాష్ట్ర ప్రజలకు ఇదే విధమైన అంకితభావంతో, దార్శనికతతో సేవ చేయడానికి కావలసిన శక్తిని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అని ట్వీట్ చేశాడు.

Top News

LATEST NEWS   May 10,2026 11:29 pm
దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
సికింద్రాబాద్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం...

LATEST NEWS   May 10,2026 11:23 pm
మోదీ ఆదరణ ఎంతో విలువైనది
హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ మాదాపూర్‌లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. మోదీ ఆప్యాయతతో పాటు నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని, చాలా కార్యక్రమాలు,...

LATEST NEWS   May 10,2026 11:12 pm
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో...

⚠️ You are not allowed to copy content or view source