గోనెగండ్లలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
NEWS Apr 20,2026 11:44 am
ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని గోనెగండ్లలో టీడీపీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరై ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.