Logo
Download our app
రోబో శునకంపై ఎలాన్ మస్క్ తల
NEWS   Apr 20,2026 10:43 am
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో ఎలోన్ మస్క్ ముఖంతో కనిపించిన 4 కాళ్ల రోబో శునకం ఆశ్చర్యానికి గురిచేసింది. డిజిటల్ కళాకారుడు బీపుల్ కళా ప్రదర్శనలో భాగంగా ఈ రోబోను ప్రదర్శించాడు. మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ముఖాలతో కూడా రోబోలను రూపొందించాడు. ప్రజలతో పలకరిస్తూ ఆకట్టుకున్న ఈ వింత ప్రదర్శనపై సోష‌ల్ మీడియాలో ప్రశంసలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. మూడేళ్ల‌ తరువాత ఈ రోబోలు చ‌నిపోతాయాని (నిలిపివేస్తామని) సృష్టికర్తలు తెలిపారు

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source