Logo
Download our app
మిస్ ఇండియా 2026గా సాధ్వి
NEWS   Apr 19,2026 09:21 pm
మిస్ ఇండియా 2026 కిరీటం సాధ్వి సతీశ్ సైల్‌ను వరించింది. భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో ఆమె ఈ ఘనతను సాధించారు. రాజ్‌నందిని పవార్, అద్వైత ఈ పోటీల్లో 1, 2వ‌ రన్నరప్‌‌లుగా నిలిచారు. సాధ్వి సతీశ్ గోవాకు చెందిన మోడల్, ఎంట్రప్రెన్యూర్‌. వ‌చ్చే మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు సాధ్వి ప్రాతినిధ్యం వహిస్తారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source