Logo
Download our app
ఘనంగా జలగం జన్మదిన వేడుకలు
NEWS   Apr 19,2026 02:49 pm
కొత్తగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ఉన్న పూర్ణ టీ స్టాల్ సమీపంలో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. జలగం వెంకటరావు నియోజకవర్గ అభివృద్ధికి అందించిన సేవలను వారి అభిమానులు స్మరించుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆయన చేసిన కృషి కొత్తగూడెం ప్రజలు ఎప్పటికీ మరవలేరని పేర్కొన్నారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source