Logo
Download our app
డా.నాగేశ్వర్‌‌రెడ్డికి అరుదైన గౌరవం!
NEWS   Apr 19,2026 11:22 am
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్స్‌ చైర్మన్ డా. డి నాగేశ్వర్‌‌రెడ్డి ప్రతిష్ఠాత్మక 'అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌, బయోలాజికల్‌ ఇంజనీరింగ్‌ (AIMBE) కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్'కు ఎంపికయ్యారు. క్లినికల్ ప్రాక్టీస్‌లో ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని అద్భుతంగా ఉపయోగించినందుకు ఆయన్ను ఈ ఫెలోషిప్‌ వరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలోని 2% మంది నిపుణులకు మాత్రమే ఈ ఫెలోషిప్ దక్కుతుంది.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source