Logo
Download our app
ప‌వ‌న్ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా
NEWS   Apr 19,2026 11:17 am
ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా ఆరా తీశారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ యోగక్షేమాలను తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు ప్రధాని ‘X’ వేదికగా తెలిపారు. అధికారిక కార్యక్రమాల సమయంలో అస్వస్థతకు గురైన పవన్‌ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి, శస్త్రచికిత్స నిర్వ‌హించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source