Logo
Download our app
ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డంకి దారుణం
NEWS   Apr 18,2026 10:27 pm
కథలాపూర్ మండలంలోని మాస్ట్రో కిడ్డీజ్ పాఠశాల వద్ద ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సమావేశం నిర్వహించాయి. రాష్ట్ర ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రైవేట్ స్కూల్ బస్సులు రావద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఖండనీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడం లేదని ప్రశ్నించారు. నాణ్యమైన విద్య ఉన్న చోటుకే విద్యార్థులు వెళతారని చెప్పారు. ప్రైవేట్ స్కూల్‌లకు పంపితే రేషన్ కార్డులు తొలగిస్తామని బెదిరించడం దురదృష్టకరమన్నారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source