Logo
Download our app
చిన్నారి పునర్వికకు పునర్జన్మ!
NEWS   Apr 18,2026 12:36 pm
అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోఫీతో పోరాడుతున్న చిన్నారి పునర్విక పునర్జన్మ పొందింది. దాతల ద్వారా సేకరించిన ₹10కోట్లు, మంత్రి లోకేష్ తరఫున మరో ₹6కోట్లు వెచ్చించి రూ.16 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను ఈరోజు అందించారు. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. చిట్టితల్లి నూరేళ్లు వర్ధిల్లు’ అని పునర్వికతో ఉన్న ఫొటోలను మంత్రి లోకేశ్ షేర్ చేశారు. వెల్లివిరిసిన‌ మానవత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Top News

LATEST NEWS   Apr 18,2026 02:57 pm
దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్‌గా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ, తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ...

LATEST NEWS   Apr 18,2026 02:30 pm
మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 3 రోజుల ర్యాలీ తరువాత నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్...

LATEST NEWS   Apr 18,2026 01:34 pm
పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్? వైరల్ వార్తలపై PIB క్లారిటీ
2016లో రద్దయిన పాత ₹500, ₹1000 నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ మరో అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విస్తృతంగా ప్రచారమవుతోంది. అయితే, ఈ ప్రచారంలో...

⚠️ You are not allowed to copy content or view source