Logo
Download our app
మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు
NEWS   Apr 18,2026 02:30 pm
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 3 రోజుల ర్యాలీ తరువాత నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.810 మేర పెరిగి రూ.1,55,780కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.750 మేర పెరిగి రూ.1,42,800కు చేరుకుంది. వెండి ధరలో కూడా రూ.5 వేల మేర పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.2.8 లక్షలుగా ఉంది.

Top News

TECHNOLOGY   Apr 24,2026 01:20 pm
రోడ్డుపై తిరుగుతున్న ‘ఘోస్ట్ సైకిల్’
సూరత్‌కు చెందిన యువ ఆవిష్కర్త శివమ్ మౌర్య ‘ఘోస్ట్ సైకిల్’ పేరిట‌ స్వయంగా నడిచే ప్రత్యేక సైకిల్‌ను రూపొందించాడు. AI, మెకానికల్ ఇంజినీరింగ్ సాంకేతికతలతో 3 నెలల్లో...

LATEST NEWS   Apr 24,2026 10:33 am
శంకర్ గౌడ్ మృతి.. సీఎం దిగ్భ్రాంతి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా...

LATEST NEWS   Apr 24,2026 10:08 am
మ‌ళ్లీ త‌గ్గిన పసిడి, వెండి ధరలు
బంగారం, వెండి ధ‌ర‌లు క్ర‌మంగా త‌గ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,52,950ల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల...

⚠️ You are not allowed to copy content or view source