Logo
Download our app
ఎన్నికల ప్రచారంలో విజయ్ అవతార్!
NEWS   Apr 16,2026 10:22 am
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆధునిక టెక్నాలజీ ఓ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. TVK పార్టీ అధినేత విజయ్ ఒకేసారి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం సాధ్యం కాకపోవడంతో అభ్యర్థులు AI బాట పట్టారు. ఇందులో భాగంగా Holographic AI Communication ద్వారా విజయ్ స్వయంగా ప్రజల ముందు నిల్చొని మాట్లాడుతున్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source