Logo
Download our app
కళానగర్ రోడ్లకు మోక్షం ఎప్పుడు?
NEWS   Apr 15,2026 05:54 pm
మెట్‌పల్లి: కళానగర్ కాలనీలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. కాలనీలోకి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో ఒకేసారి 2 వాహనాలు వెళ్లలేని పరిస్థితి. బస్టాండ్ పరిసరాల నుంచి కళానగర్‌లోకి ప్రవేశం కష్టంగా మారుతోంది. దుకాణాల ఎదుట అక్రమ పార్కింగ్, రోడ్డుపై వ్యాపారుల ఆక్రమణలు సమస్యను మరింత పెంచుతున్నాయి. స్కూళ్లు, ఆఫీసుల టైంలో ట్రాఫిక్ జాం అధికమవుతూ అత్యవసర సేవలకు కూడా ఆటంకం కలుగుతోంది. మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను తీర్చాలని కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source