Logo
Download our app
Gen Z అంటే ఏమిటి?
NEWS   Apr 15,2026 05:01 pm
1997 నుంచి 2012 మధ్య జన్మించిన యువతను సాధారణంగా 'Gen Z'గా పిలుస్తారు. మిలేనియల్స్‌ తర్వాత వచ్చిన ఈ తరానికి అక్షరాల క్రమంలో “Z” అనే పేరు వచ్చింది. చిన్న వయసు నుంచే స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియాతో పెరిగిన తొలి పూర్తి డిజిటల్‌ తరం వీరే. కొత్త ఆలోచనలు, స్వేచ్ఛాయుత జీవనశైలి, టెక్నాలజీ వినియోగంలో ముందుండే లక్షణాలు జెన్‌ జెడ్‌ తరాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source