Logo
Download our app
వేడిగాలులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
NEWS   Apr 15,2026 03:13 pm
నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సాధారణ స్థాయికి మించి 1.5°C నుంచి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే వారం రోజుల పాటు జిల్లాలో హీట్‌వేవ్ ప్రభావం అధికంగా ఉండే అవకాశమున్నందున అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source