Logo
Download our app
ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌
NEWS   Apr 15,2026 10:49 am
ఏపీ ఇంటర్ ఫలితాలను మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఫస్టియర్‌లో 77%మంది విద్యార్థులు పాసవ్వగా.. సెకండియర్‌లో 88% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు https://resultsbie.ap.gov.in వెబ్ సైట్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు. వాట్సప్ ద్వారా కూడా ఫలితాల కోసం 9552300009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ చెయ్యాలి.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source