Logo
Download our app
పడవ బోల్తా.. 250 మంది గల్లంతు
NEWS   Apr 15,2026 10:37 am
అండమాన్‌ సముద్రంలో రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. పడవ టేక్‌నాఫ్‌ ప్రాంతం నుంచి మలేసియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు, కెరటాల ఉద్ధృతి కారణంగా మునిగినట్లు తెలుస్తోంది.

Top News

LATEST NEWS   Apr 15,2026 12:02 pm
తెలంగాణ: పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
డీలిమిటేషన్ ప్రక్రియతో తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, వాటికి అనుగుణంగా అసెంబ్లీ స్థానాలు 119...

BIG NEWS   Apr 15,2026 11:53 am
முதியவர் தபால் வாக்கு செலுத்தியதை ஆய்வு
மாற்றுத்திறனாளிகள் மற்றும் 85 வயதிற்கு மேற்பட்ட முதியோர்கள் வீட்டிலிருந்தே தபால் வாக்கு அளிக்க ஏற்பாடுகள் செய்யப்பட்டுள்ளன. திருவாரூர் மாவட்டம் கொடிக்கால்பாளையம் தாஜ்பிரகாஷ் தெருவில் உள்ள 85 வயதிற்கு...

LATEST NEWS   Apr 15,2026 11:53 am
TDP వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌
తెలుగుదేశం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్‌ను నియ‌మించారు. TDP ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ కొనసాగుతారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్‌ నాయుడు, బైరెడ్డి శబరి,...

⚠️ You are not allowed to copy content or view source