Logo
Download our app
బీసీ ఆత్మగౌరవ భవనాలు అప్పగించాలి
NEWS   Apr 14,2026 09:13 pm
బీసీల ఆత్మగౌరవ భవనాల వినియోగంపై కురుమ కుల పెద్దలు, నాయకులు ఓబీసీ విభాగం కన్వీనర్ కేతూరి వెంకటేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో నిర్మించిన 36 బీసీ ఆత్మగౌరవ భవనాలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా సంఘాలకు అప్పగించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని పేర్కొన్నారు. దేవునూరి లక్ష్మణ్, గురునాథ్ కురుమ, కొంగల పాండు పాల్గొని భవనాలను వెంటనే బీసీ సంఘాలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source