Logo
Download our app
ఘ‌నంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
NEWS   Apr 14,2026 01:13 pm
HYD: అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. రక్తం చిందకుండా యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మాగాంధీ నిరూపిస్తే, ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించి ప్రపంచానికే ఆదర్శంగా నిలుపొచ్చవచ్చని అంబేద్కర్ నిరూపించార‌ని సీఎం అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చి దేశాన్ని అభివృద్ధి వైపు నడపవచ్చని చెప్పిన మార్గదర్శి, ప్రపంచ మేధావి అంబేద్కర్ అన్నారు.

Top News

LATEST NEWS   Apr 21,2026 04:22 pm
ఐటీసీలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు ఫైర్ పైప్‌లైన్‌కు లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బూర్గంపాడు మం. ముసలమడుగు గ్రామానికి...

BIG NEWS   Apr 21,2026 12:26 pm
திருவாரூரில் பாஜகவிற்கு அண்ணாமலை பிரச்சாரம்
திருவாரூர் மாவட்டத்தில் பாஜக சார்பில் போட்டியிடும் வேட்பாளரை ஆதரித்து அண்ணாமலை தீவிர பிரச்சாரத்தில் ஈடுபட்டார். நகரின் முக்கிய பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்ட அவர், பொதுமக்களை நேரடியாக சந்தித்து...

LATEST NEWS   Apr 21,2026 12:24 pm
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్...

⚠️ You are not allowed to copy content or view source