Logo
Download our app
ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ
NEWS   Apr 13,2026 09:35 pm
ఇంట‌ర్ ఫలితాల్లో నిర్మల్ ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఇంట‌ర్ తొలి సంవత్సరం ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 4గురు విద్యార్థులు 439 మార్కులు సాధించారు. ఎంపీసీలో 470 మార్కులకు 469 మార్కులు సాధించి మరో విద్యార్థి ప్రతిభను ప్రదర్శించారు. 2వ సంవత్సరం ఫలితాల్లో ఒక విద్యార్థి 995/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలిచారు. విద్యార్థులను ఆల్ఫోర్స్ అధినేత నరేంద‌ర్ రెడ్డి అభినందించారు.

Top News

LATEST NEWS   May 30,2026 10:14 am
చిరు - రాజ్‌కుమార్‌ల ఫొటోకు రీక్రియేషన్
చిరంజీవి కుటుంబం, రాజ్‌కుమార్ కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం మళ్లీ వెలుగులోకి వచ్చింది. 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చ‌ర‌ణ్‌, శివ‌రాజ్ కుమార్ కలిసి పాల్గొన్న...

LATEST NEWS   May 30,2026 10:07 am
ఈ మామిడి కిలో ధర రూ.2.5 లక్షలు!
నిర్మల్: నవాబుపేట (కడెం)లో ఆయుర్వేద వైద్యుడు డా. రాపల్లి సత్యం మూడేళ్ల క్రితం కేరళ నుంచి జపాన్‌కు చెందిన మియాజకి రకం ఒక్కో మామిడి మొక్కను రూ.10...

LATEST NEWS   May 30,2026 09:55 am
భారత పర్యటనలో ట్రంప్‌ కుమార్తె
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న ఆమె.. ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్క‌డి శిల్పకళను చూసి టిఫానీ...

⚠️ You are not allowed to copy content or view source