Logo
Download our app
కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: మేయర్
NEWS   Apr 13,2026 09:28 pm
పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ హమాలీ కాలనీకి చెందిన పబ్లిక్ టాయిలెట్స్‌లో పనిచేస్తున్న కార్మికులు మేయర్ మూడ్ గణేష్‌ను సన్మానించారు. తమ సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. గ‌తేడాది నుంచి తాము పబ్లిక్ టాయిలెట్స్‌లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ జీతాలు అందలేదని వాపోయారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సంబంధిత అధికారులతో చర్చించి, పెండింగ్ జీతాల సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   May 30,2026 10:14 am
చిరు - రాజ్‌కుమార్‌ల ఫొటోకు రీక్రియేషన్
చిరంజీవి కుటుంబం, రాజ్‌కుమార్ కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం మళ్లీ వెలుగులోకి వచ్చింది. 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చ‌ర‌ణ్‌, శివ‌రాజ్ కుమార్ కలిసి పాల్గొన్న...

LATEST NEWS   May 30,2026 10:07 am
ఈ మామిడి కిలో ధర రూ.2.5 లక్షలు!
నిర్మల్: నవాబుపేట (కడెం)లో ఆయుర్వేద వైద్యుడు డా. రాపల్లి సత్యం మూడేళ్ల క్రితం కేరళ నుంచి జపాన్‌కు చెందిన మియాజకి రకం ఒక్కో మామిడి మొక్కను రూ.10...

LATEST NEWS   May 30,2026 09:55 am
భారత పర్యటనలో ట్రంప్‌ కుమార్తె
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న ఆమె.. ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్క‌డి శిల్పకళను చూసి టిఫానీ...

⚠️ You are not allowed to copy content or view source